వర్ష బొల్లమ్మ ఓర చూపులకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ తెలుగు, తమిళం, మలయాళం సినీ పరిశ్రమలో రాణిస్తోంది వర్ష. 'మిడిల్ క్లాస్ మెలోడిస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో వచ్చిన 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా వర్ష పోస్టు చేసిన ఓర చూపుల వీడియోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photos & Video Credit: Varsha Bollamma/Instagram