ఆస్ట్రేలియాలో అరియానా బోటు షికారు - ఆమె అందానికి కుర్రకారు ఫిదా బిగ్ బాస్ బ్యూటీ అరియానా ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తోంది. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియాకు వెళ్లింది. బోటులో షికారు చేస్తూ సరదాగా గడిపింది. ఎరుపు రంగు డ్రెస్ లో అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలో అరియానా బోటు షికారు వీడియో మీరూ చూసేయండి. అరియానా అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photos & Videos Credit: Ariyana Glory/Instagram