కూల్‌గా పూల్ సైడ్ మందు కొడుతున్న విజయ్ దేవరకొండ

తక్కువ టైంలో పాన్ ఇండియా రేంజి గుర్తింపు పొందిన నటుడు విజయ్ దేవరకొండ.

ఆయన నటించిన ఒకటి, రెండు సినిమాలు మినహా అన్నీ మంచి హిట్ అందుకున్నాయి.

తాజాగా పూరీతో కలిసి చేసిన పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్‘ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

ఈ సినిమాలో ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించిన హిట్ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం విజయ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో కూల్ గా మందుకొడుతూ కనిపించాడు.

Photos & Videos Credit: Vijay Deverakonda/Instagram