18 ఏళ్ల కంటే తక్కువ వయస్సులోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టిన 12 మంది హీరోయిన్ల వివరాలు మీ కోసం.

శ్రీదేవి, 15 ఏళ్లు
మూవీ: పదహారేళ్ల వయస్సు (1978)


జయప్రద, 14 ఏళ్లు
మూవీ: అంతులేని కథ (1976)


తమన్నా, 16 ఏళ్లు
మూవీ: శ్రీ (2006)


రాశి, 17 ఏళ్లు
మూవీ: శుభాకాంక్షలు (1997)


మీనా, 14 ఏళ్లు
మూవీ: నవయుగం (1990)


హన్సిక, 16 ఏళ్లు
మూవీ: దేశముదురు (2007)


నందితా రాజ్, 16 ఏళ్లు
మూవీ: నీకు నాకు డ్యాష్ డ్యాష్ (2012)


శ్వేత బసు ప్రసాద్, 17 ఏళ్లు
మూవీ: కొత్త బంగారులోకం (2008)


అవికా గోర్, 16 ఏళ్లు
మూవీ: ఉయ్యాల జంపాల (2008)


చార్మి, 15 ఏళ్లు
మూవీ: నీ తోడు కావాలి (2002)


కృతిశెట్టి, 17 ఏళ్లు
మూవీ: ఉప్పెన (2021)


జయసుధ, 14 ఏళ్లు
మూవీ: జ్యోతి (1972)