'బిగ్ బాస్' ఫేమ్ అషురెడ్డి ఇప్పుడు ఎడారి దేశం దుబాయ్ లో ఉన్నారు. దుబాయ్‌లోని ఎత్తైన భవంతి మీద ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. బ్లాక్ సెక్సీ డ్రస్‌లో అషురెడ్డి స్విమ్ చేశారు. డ్రింక్ చేశారు. అషురెడ్డి ఫోటోల కింద చాలా మంది ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. అషురెడ్డితో పాటు 'జబర్దస్త్' రోహిణి కూడా దుబాయ్ వెళ్లారు. అషురెడ్డి స్విమ్మింగ్ పూల్ ఫోటోలను తానే తీసినట్టు రోహిణి పేర్కొన్నారు. ఫోటోలు తీసినందుకు తనకు క్రెడిట్స్ ఇవ్వలేదని అషురెడ్డి పోస్ట్ కింద రోహిణి కామెంట్ చేశారు. అషురెడ్డి హాట్ హాట్ ఫోటోలు