యాంకర్ రష్మీ చీర కట్టారు. అదీ చాలా చక్కగా, సంప్రదాయబద్ధంగా! ఒక టీవీ షో కోసం రష్మీ ఈ విధంగా రెడీ అయ్యారు. ఆమె శారీ బావుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ట్రెడిషనల్ శారీకి రష్మీ గౌతమ్ చిన్న సెక్సీ టచ్ ఇచ్చారు. శారీ ట్రెడిషనల్ అయితే... దానికి రష్మీ వేసుకున్న బ్లౌజ్ బ్యాక్‌లెస్ అన్నమాట. బ్యాక్ లెస్ బ్లౌజ్ కనిపించేలా రష్మీ రెండు మూడు ఫోటోలు పోస్ట్ చేశారు. రష్మీ లేటెస్ట్ ఫోటోలు... అన్నట్టు... రష్మీ గౌతమ్ ఇప్పుడు 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో 'జబర్దస్త్' షోకి కూడా యాంకరింగ్ చేయనున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటోలు... రష్మీ లేటెస్ట్ ఫోటోలు...