రోజు రోజుకూ స్రవంతి చొక్కారపు గ్లామర్ షో పెంచుతున్నారు. అందాల హద్దులు చెరిపేస్తూ... కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతున్నారు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూడండి. యాంకర్, యాక్ట్రెస్ స్రవంతి గురించి చెప్పాలంటే... 'బిగ్ బాస్'కు ముందు, తర్వాత అని చెప్పాలి. 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్రవంతి గ్లామర్ షో పెంచారనేది కొందరు చెప్పే మాట. స్రవంతి లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి 'ప్రతి మహిళ ఒక అరుదైన డైమండ్' అని ఈ ఫోటోలకు స్రవంతి కాప్షన్ ఇచ్చారు. స్రవంతి ఫోటోస్ కింద చాలా మంది ఫైర్ ఎమోజీలు కామెంట్ చేశారు. వర్షాకాలంలో ఆవిడ వేడి పెంచుతున్నారు అన్నట్టు స్రవంతి బోల్డ్ ఫోటోలు స్రవంతి బోల్డ్ ఫోటోలు