బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.

కెరీర్ ఆరంభంలో ఆమెపై ట్రోల్స్ వచ్చినప్పటికీ.. తరువాత నిలదొక్కుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.

విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది అనన్య.

ఈ సందర్భంగా హాట్ డ్రెస్సుల్లో అలరిస్తోంది.

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

అనన్య పాండే హాట్ గెటప్