అరుదైన వ్యాధులతో బాధపడుతున్న సినీ తారలు వీరే! సమంత- గత కొంత కాలంగా ‘మయోసైటిస్’ అనే కండరాల వ్యాధితో బాధపడుతోంది. మమతా మోహన్ దాస్- ‘విటిలిగో’ అనే చర్మ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. అనుష్క శెట్టి- నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది. రేణు దేశాయ్- గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పూనమ్ కౌర్- గత రెండేళ్లుగా ఫైబ్రో మైయాల్జియా సమస్యతో బాధపడుతోంది. నయనతార- చాలా కాలంగా స్కిన్ అలర్జీతో బాధపడుతోంది. ఇలియానా - డైస్మోర్ఫిక్ బాడీ డిజార్డర్ అనే అరుదైన రుగ్మతతో బాధపడుతోంది. సోనమ్ కపూర్- చాలా కాలంగా డయాబెటిస్ తో బాధపడుతోంది.