Image Source: Marvel Entertainment

ఎంసీయూ ఫేజ్-5లో మొదటి సినిమా ‘యాంట్ మ్యాన్ అంట్ ది వాస్ప్: క్వాంటమేనియా ’.

Image Source: Marvel Entertainment

కూతురు కేసీ చేసిన ప్రయోగం కారణంగా యాంట్ మ్యాన్, వాస్ప్ కుటుంబం మొత్తం క్వాంటం రెల్మ్‌లో ఇరుక్కుంటారు.

Image Source: Marvel Entertainment

అందులో వాళ్లు కాంగ్: ది కాంకరర్ (జొనాథన్ మేజర్స్) బారిన పడతారు.

Image Source: Marvel Entertainment

వీరి లాగానే అతను కూడా బయట ప్రపంచంలోకి రావాలని ఆశపడుతూ ఉంటాడు.

Image Source: Marvel Entertainment

కాంగ్‌ను యాంట్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Image Source: Marvel Entertainment

ఈ సినిమాలో కాంగ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.

Image Source: Marvel Entertainment

పేరుకు ఈ సినిమాలో హీరో యాంట్ మ్యాన్ అయినా కథ ప్రధానంగా కాంగ్, జానెట్ పాత్రల చుట్టే తిరుగుతుంది.

Image Source: Marvel Entertainment

మార్వెల్ సినిమాల నుంచి ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదని చెప్పాలి.

Image Source: Marvel Entertainment

హార్డ్ కోర్ మార్వెల్ ఫ్యాన్స్‌ను కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే శాటిస్‌ఫై చేయగలదు.

Image Source: Marvel Entertainment

ఏబీపీ దేశం రేటింగ్: 2.5\5