గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ప్రేక్షకులకు ఒక ఆఫర్ ఇచ్చారు. అది ఏమిటో తెలుసా? ప్రేమికుల రోజున పూనమ్ బజ్వా ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు పూనమ్ బజ్వా ఇచ్చిన కాప్షన్ ఏమిటో తెలుసా? కాయిన్ వేయండి... 'బొమ్మ పడితే నేను మీ దానినే' అని పేర్కొన్నారు. మరి, బొరుసు పడితే? 'బొరుసు పడితే మీరు నావాళ్లు' అని పూనమ్ బజ్వా పేర్కొన్నారు. పూనమ్ బజ్వా సరదాగా చేసిన ఈ కాప్షన్ చాలా మందిని అట్ట్రాక్ట్ చేసింది. తెలుగులో ఒకప్పుడు పూనమ్ బజ్వా సినిమాలు చేశారు. ఇప్పుడు తమిళ, మలయాళ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. పూనమ్ బజ్వా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Poonam Bajwa Instagram)