Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

సోనారికా భాడోరియా.. అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు

Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

'మహాదేవ్‌' సీరియల్‌ పార్వతి అంటే టక్కున్న చెప్పేస్తారు

Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

బల్లితెరపై పార్వతి దేవిగా ఎంతో పాపులరైంది సోనారిక

Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

2022లో మాల్దివులో సోనారిక ప్రియుడిని నిశ్చితార్థం చేసుకుంది

Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

నాగశౌర్య 'జాదుగాడు' చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైంది సోనారిక

Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

2022లో ఈ జంట మాల్దివులలో నిశ్చితార్థం, గోవాలో రోకా వేడుకను నిర్వహించింది

నిశ్చితార్థం జరిగి ఏడాదిన్నర అవుతున్న ఇప్పటికీ ఈ జంట నుంచి పెళ్లి కబురు లేదు

Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

ఎనిమిదేళ్లుగా రిలేషన్‌, ఏడాదిన్నర క్రితం నిశ్చితార్థం అనంతరం ఇప్పుడు ఈ జంట పెళ్లికి రెడీ అయిందట

Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

ఫిబ్రవరి 18న రాజస్తాన్‌ రణతంబోర్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఘనంగా వీరి వివాహ వేడుక జరగనుందట

Image Source: 'సోనారికా భాడోరియా'(Image Credit: bsonarika/Instagram)

నిశ్చితార్థం జరిగిన ఏడాదిన్నర తర్వాత ఈ జంట పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది