టాలీవుడ్ టాప్ హీరోల దగ్గరున్న లగ్జరీ కార్లు ఇవే!

ప్రభాస్ దగ్గర రూ. 6 కోట్ల విలువైన Lamborghini Aventador S ఉంది.

పవన్ కల్యాణ్ రూ.4.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్ 3.0 ఎస్వీ ఆటోబయోగ్రఫీని వాడుతున్నారు.

నాగ చైతన్య రూ.4.37 కోట్లతో రేంజ్ రోవర్ ను కొనుగోలు చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రూ. 3.10 కోట్ల విలువైన లాంబోర్గినీ ఉరుస్ ఉంది.

రామ్ చరణ్ రూ. 2.8 కోట్ల మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600ను వాడుతున్నాడు.

మహేష్ బాబురూ.2.6 కోట్ల రేంజ్ రోవర్ వోగ్ వాడుతున్నాడు.

చిరంజీవి దగ్గర రూ. 2 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది.

అక్కినేని నాగార్జున రూ. 2.5 కోట్లతో బెంజ్ G63 AMG కొనుగోలు చేశారు.

అల్లు అర్జున్ రూ. 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ యూజ్ చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండ దగ్గర రూ. 75 లక్షల ఫోర్డ్ మస్టాంగ్‌ ఉంది.
(Photos Credit: twitter/Instagram)