మే 5 తిథి, నక్షత్రం వివరాలు శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు తేదీ: 05- 05 - 2022 వారం: గురువారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం
తిథి : చవితి గురువారం ఉదయం 7.08 వరకు తదుపరి పంచమి
నక్షత్రం: ఆరుద్ర పూర్తిగా ఉంది..శుక్రవారం ఉదయం సూర్యోదయం నుంచి పునర్వసు
వర్జ్యం : మధ్యాహ్నం 1.11. నుంచి 2.57
దుర్ముహూర్తం : ఉదయం 9.50 నుంచి 10.41 తిరిగి మధ్యాహ్నం 2.55 నుంచి 3.46 వరకు
అమృతఘడియలు : రాత్రి 7.33 నుంచి 9.20 వరకు
సూర్యోదయం: 05:36
సూర్యాస్తమయం : 06:16
తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి