బాలీవుడ్ లో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది నోరాఫతేహి.
ఆ తరువాత తెలుగులో కొన్ని ఐటెం సాంగ్స్ లో నటించింది.
ఇప్పుడు ఈమెకి పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
పవన్ నటిస్తోన్న 'హరిహర వీరమల్లు'లో నోరాను కీలకపాత్ర కోసం తీసుకున్నారు.
త్వరలోనే ఆమె షూటింగ్ లో జాయిన్ కానుంది.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇందులో నోరా చాలా అందంగా కనిపిస్తోంది.
పవన్ సినిమా విడుదలైన తరువాత ఆమె క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
ఈ సినిమాలో పవన్-నోరా ఫతేహి స్నేహితుల్లా కనిపించనున్నారు.