కళ్యాణి.. హిందీ, మలయాళ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజ్జీల కుమార్తె.

కళ్యాణి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది.

2017లో అఖిల్ సరసన ‘హాలో’ సినిమాలో నటించింది.

2019లో ఆ తర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ కొట్టింది.

‘రణరంగం’ సినిమా ఫ్లాప్‌తో తెలుగులో మళ్లీ అవకాశాలు దక్కలేదు.

ప్రస్తుతం కళ్యాణికి టాలీవుడ్‌లో అవకాశాలు లేవు.

తమిళంలో ‘హీరో’, ‘పుతంపుదు కాలై’, ‘మాయనాడు’లో నటించింది.

2018లో 7వ SIIMA, అప్సర, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి.

‘హృదయం’, ‘బ్రో డాడీ’ హిట్‌తో మాంచి ఊపు మీద ఉంది కళ్యాణి.

ప్రస్తుతం మరో మలయాళీ చిత్రం షూటింగులో బిజీగా ఉంది.

తాజాగా కళ్యాణీ ఈ డ్రైవింగ్ వీడియోను పోస్ట్ చేసింది.

Images and Videos Credit: Kalyani Priyadarshan/Instagram