వాస్తు: ఇంట్లో ఎన్ని ద్వారాలుంటే ఎలాంటి ఫలితం



రెండు ద్వారాలు- చాలా శ్రేష్టమైనది. ఈ ఇంట్లో నివాసం ఉండేవారు అభివృద్ధి చెందుతారు



మూడు ద్వారాలు -ఎప్పుడూ గొడవలు సాగుతూనే ఉంటాయి. ఇంట్లో గొడవలు చాలవన్నట్టు కొత్త శత్రువులు పెరుగుతూ ఉంటారు.



నాలుగు ద్వారాలు- ఈ ఇంట్లో ఉండేవారి ఆయుష్షు పెరుగుతుంది
ఐదు ద్వారాలు- నిత్యం అనారోగ్య సమస్యలు



ఆరు ద్వారాలు - ఇంట్లో ఉండేవారికి సంతాన వృద్ధి, ఐశ్వర్యం ఉంటుంది
ఏడు ద్వారాలు - ఈ ఇంట్లో నివాసం ఉండేవారిని అపాయాలు వెతుక్కుంటూ వస్తాయి



ఎనిమిది ద్వారాలు -ఇంటివారికి పట్టిందల్లా బంగారమే. ఐశ్వర్యం, సౌభాగ్యంతో తులతూగుతారు
తొమ్మిది ద్వారాలు- రోగాలు పట్టి పీడిస్తాయట



పది ద్వారాలు-ఇంట్లో దొంగలు పడే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
పదకొండు ద్వారాలు- ఇంట్లో అష్టకష్టాలు అనుభవించ తప్పదు



పన్నెండు ద్వారాలు- ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధిని, కీర్తిని కలిగిస్తుంది.
పదమూడు ద్వారాలు - మరణ ప్రమాదం, ఎడతెరిపి లేని కష్టాలు అనుభవిస్తారు



పద్నాలుగు ద్వారాలు- ధన సంపద, కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది.
పదిహేను ద్వారాలు - ఎన్నో కష్టాలు,బాధలు,అశాంతి,అధిక ఖర్చులు
పదహారు ద్వారాలు- ఏ పని తలపెట్టినా లాభం, అధికార యోగం


Thanks for Reading. UP NEXT

రింకూ రింగులోకి దిగి KKRను గెలిపించేశాడు

View next story