మే 6న విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం విడుదల మే 6న సుమ కనకాల ప్రధాన పాత్రలో రూపొందిన జయమ్మ పంచాయతీ విడుదల మే 6న శ్రీ విష్ణు, కేథరిన్ జంటగా నటించిన భళా తందనానా విడుదల మే 6న రామ్ గోపాల్ వర్మ మా ఇష్టం విడుదల సర్కారు వారి పాట సినిమాతో మే 12న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాజశేఖర్, ఆయన పెద్ద కుమార్తె శివాని ప్రధాన పాత్రల్లో జీవిత దర్శకత్వం వహించిన శేఖర్ సినిమా మే 20న విడుదల కానుంది. మే 20న సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే విడుదల పెళ్లికూతురు పార్టీ ఓ చిన్న సినిమా కూడా మే 20న విడుదలవుతోంది. మే 20న నాగశౌర్య షెర్లియా సేథి జంటగా రూపొందిన కృష్ణ వ్రింద విహారి విడుదల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పాత్రాభినయం చేసిన డేగల బాబ్జి మే 20న విడుదలకు సిద్ధమైంది. ఎఫ్ 3 సినిమాతో నవ్వులు పంచడానికి మే 27న విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ థియేటర్లలోకి వస్తున్నారు. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన బ్లాక్ సినిమా విడుదలకు మే 28న