మే 4 తిథి, నక్షత్రం వివరాలు
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 04- 05 - 2022
వారం:  బుధవారం 



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం



తిథి:చవితి బుధవారం పూర్తిగా ఉంది గురువారం సూర్యోదయం సమయానికి పంచమి వస్తుంది  



నక్షత్రం: మృగశిర  రాత్రి తెల్లవారుజాము 3.55 వరకు తదుపరి ఆరుద్ర



వర్జ్యం : ఉదయం 7.32 నుంచి 9.18  



దుర్ముహూర్తం : ఉదయం 11.32 నుంచి 12.22  



అమృతఘడియలు :  సాయంత్రం 6.30 నుంచి 8.16 వరకు 



సూర్యోదయం: 05:36



సూర్యాస్తమయం : 06:16



తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి