ఆచార్య ఫస్ట్ డే రూ. 53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్రబృందం వెల్లడించింది. అయితే... షేర్ తక్కువ ఉందని ఇండస్ట్రీ టాక్. మరి, ఫస్ట్ వీకెండ్ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? వివరాల్లోకి వెళితే...

నైజాం - రూ. 11.56 కోట్ల షేర్

సీడెడ్ - రూ. 5.70 కోట్ల షేర్

నెల్లూరు - రూ. 2 కోట్ల షేర్

గుంటూరు - రూ. 3.8 కోట్ల షేర్

కృష్ణా జిల్లా - రూ. 2.55 కోట్ల షేర్

తూర్పు గోదావ‌రి - రూ. 3.19 కోట్ల షేర్

పశ్చిమ గోదావ‌రి - రూ. 3.18 కోట్ల షేర్

ఉత్తరాంధ్ర - రూ. 4.50 కోట్ల షేర్

రెస్టాఫ్ ఇండియా - రూ. 2.75 కోట్ల షేర్

ఓవ‌ర్ సీస్ - రూ. 4.75 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా రూ. 43.98 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్.