రుక్సార్ థిల్లాన్ మాంచి ఊపు మీద ఉంది.
మే 6న ఆమె నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ విడుదల.
‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ విశ్వక్ సేన్ హీరో.
రుక్సార్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’పై చాలా ఆశలు పెట్టుకుంది.
రుక్సార్ ‘కృష్ణార్జున యుద్ధం’తో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది.
ఆ తర్వాత అల్లు శిరీష్‌తో ‘ABCD’ సినిమాలో నటించింది.
మొదటి 2 చిత్రాల ఫ్లాప్‌తో రుక్సార్‌కు అవకాశాలు చేజారాయి.
రుక్సార్‌కు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయట.
రుక్సార్ నటించిన ‘జుగడిస్తాన్’ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది.
Images and Videos Credit: Rukshar Dhillon/Instagram