'సర్కారు వారి పాట' ట్రైలర్‌లో డైలాగ్స్ మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఆ డైలాగ్స్ ఒక్కసారి చూడండి.
ఓ వంద వయాగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్ళికొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు - మహేష్ బాబు
అమ్మాయిలను, అప్పు ఇచ్చే వాళ్ళను పాంపర్ (ముద్దు) చేయాలిరా, రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు - మహేష్ బాబు
ఎందుకంటే ఆడిది మరి పెద్ద.... - మహేష్ బాబు
అప్పు అనేది ఆడపిల్ల లాంటిది సార్, ఇక్కడ ఎవడూ బాధ్యత ఉన్న ఆడపిల్ల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు - మహేష్ బాబు
ఏటి సేసేస్తావ్? ఆ ఏటి సేసేస్తాడట! - మహేష్ వెటకారం
మీరొక 10,000 డాలర్స్ అప్పు ఇస్తే... ఎగ్జామ్ ఫీజ్ కట్టి మాస్టర్స్ లో టాప్ స్కోర్ చేస్తా - కీర్తీ సురేష్
నేను విన్నాను, నేను ఉన్నాను - కీర్తీతో మహేష్ బాబు
కీర్తీ సురేష్: వై? మహేష్: ఇట్స్ బాయ్ థింగ్!
ఈ అమ్మాయి విషయంలో మీరేంటి సార్... ఇంతిలా దిగజారిపోయారు? - 'వెన్నెల' కిశోర్
మీరు తప్పితే ఈ భూమి మీద నాకు ఎవరూ లేరు! - కీర్తీ సురేష్
ఏవయ్యా కిశోర్, మనకి ఏమైనా మ్యారేజ్ చేసుకునే వయసు వచ్చిందంటావా? - మహేష్ బాబు ప్రశ్న ఊరుకోండి సార్, మీకేం పెళ్లి అప్పుడే! చిన్న పిల్లాడు అయితేను! - 'వెన్నెల' కిశోర్
దీనమ్మా మైంటైన్ చేయడానికి దూల తీరిపోతుంది! - మహేష్ బాబు
విలన్: అసలు ఎవర్రా నువ్వు? మహేష్: దిస్ ఈజ్ మహేష్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపల హుడా బీచ్ సార్!
రాజేంద్రనాథ్ తో రోడ్డు మీద ఆటలు ఆడావ్ - సముద్రఖని
నా దృష్టిలో అప్పు అంటే సెటప్ లాంటిది - సముద్రఖని
You Can Steal My Love నా ప్రేమను దొంగిలించగలవ్! You Can Steal My Friendship నువ్వు నా స్నేహాన్నీ దొంగిలించగలవ్! But, You Can't Steal My Money నా డబ్బును మాత్రం దొంగిలించలేవు - మహేష్ బాబు
సర్కారు వారి పాట మూవీ స్టిల్స్ (All Images courtesy - @Mythri Movie Makers/Youtube)