మౌని రాయ్‌ను చూస్తే ఎవరైనా మైమరచిపోతారు హిందీ సీరియల్స్ లో హీరోయిన్ గా పరిచయం అయింది మౌనిరాయ్. నాగిన్ సీరియల్ లో ఎంతో మంది మనసు గెలుచుకుంది. ఇప్పుడు ఈమెను హిందీ ప్రేక్షకులతో చాలా మంది గుర్తుపడతారు. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. చదువును కూడా మధ్యలో వదిలేసి నటనలో అడుగుపెట్టింది. 2006 నుంచి 2018 వరకు సీరియల్స్ కీలకపాత్రల్లో రాణించింది. బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది.