మే 3 తిథి, నక్షత్రం వివరాలు
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
వారం: మంగళవారం



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం



తిథి  : తదియ మంగళవారం రాత్రి  తెల్లవారితే బుధవారం 5.03 వరకు తదుపరి చవితి 



నక్షత్రం:  రోహిణి రాత్రి 1.20 వరకు తదుపరి మృగశిర



వర్జ్యం : సాయంత్రం 4.34 నుంచి 6.19  



దుర్ముహూర్తం : ఉదయం 8.15 నుంచి 9.00  



అమృతఘడియలు :  రాత్రి 9.49 నుంచి 11.34 వరకు 



సూర్యోదయం: 05:37



సూర్యాస్తమయం : 06:16



తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి