మే 4న 'రాధే శ్యామ్' హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల మే 6న థియేటర్లలోకి 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాతో విశ్వక్ సేన్ వస్తున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయతీ' కూడా మే 6న థియేటర్లలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మే 6న కీర్తీ సురేష్, సెల్వ రాఘవన్ నటించిన 'చిన్ని' (తమిళంలో 'సాని కాయిదం') విడుదల శ్రీవిష్ణు, కేథరిన్ జంటగా నటించిన 'భళా తందనాన' మే 6న థియేటర్లలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మే 6న కన్నడ సినిమా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' విడుదల మార్చి 4న థియేటర్లలో విడుదలైన అమితాబ్ బచ్చన్ 'ఝుండ్'ను మే 6న ఓటీటీ వీక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ 5. హిందీ హీరో అనిల్ కపూర్, ఆయన తనయుడు హర్షవర్ధన్ కపూర్ నటించిన 'థార్' నెట్‌ఫ్లిక్స్‌లో మే 6న విడుదల మే 6న హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో సోనీ లివ్ ఓటీటీ 'పెట్ పురాన్'ను విడుదల ఆహా ఓటీటీలో మే 6న ఫహాద్ ఫాజిల్ నటించిన మలయాళ సినిమా అనువాదం 'దొంగాట' విడుదలవుతోంది.