ఐపీఎల్‌లో 99, 98, 97, 96 పరుగులపై అవుటయి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్. విరాట్ కోహ్లీ - 99 - (ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై, 2013లో) పృథ్వీ షా - 99 - (కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై, 2019లో) ఇషాన్ కిషన్ - 99 - (రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై, 2020లో) క్రిస్ గేల్ - 99 - (కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై, 2020లో) రుతురాజ్ గైక్వాడ్ - 99 - (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2022లో) సురేష్ రైనా - 98 - (రాజస్తాన్ రాయల్స్‌పై, 2009లో) అజింక్య రహానే - 98 - (కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై, 2012లో) రిషబ్ పంత్ - 97 - గుజరాత్ లయన్స్‌పై, 2017లో) జానీ బెయిర్‌స్టో - 97 - (కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై, 2020లో) శుభ్‌మన్ గిల్ - 96 - (గుజరాత్ టైటాన్స్, 2022లో)