శ్రీముఖి ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్‌గా మారింది. ప్రస్తుతం శ్రీముఖి ‘జాతిరత్నాలు’ షోకు యాంకరింగ్ చేస్తోంది. ‘పటాస్’ షో మధ్యలో శ్రీముఖి ‘బిగ్ బాస్’కు వెళ్లిన సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా శ్రీముఖికి అవకాశాలు దొరకలేదు. ‘కామెడీ స్టార్స్’ కూడా శ్రీముఖికి కలిసి రాలేదు. ప్రస్తుతం ఈ చక్కనమ్మ చిక్కే ప్రయత్నాలు చేస్తోంది. చాలా త్వరగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచింది శ్రీముఖి. శ్రీముఖి మంచి నటి కూడా, కానీ.. సినిమాల్లో అవకాశాల్లేవు. అనసూయ, సుమా రూట్‌లోకి రాములమ్మ ఎప్పుడు వెళ్తుందో చూడాలి. Images And Video Credit: Sreemukhi/Instagram