మే 13 తిథి, నక్షత్రం, దుర్ముహూర్తం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
వారం: శుక్రవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం

తిథి  :  ద్వాదశి శుక్రవారం మధ్యాహ్నం 2.34 వరకు తదుపరి త్రయోదశి

నక్షత్రం: హస్త సాయంత్రం 4.27 తదుపరి చిత్త 

వర్జ్యం :  రాత్రి 12.25 నుంచి 2.00  

దుర్ముహూర్తం :  ఉదయం 8.06 నుంచి 8.57 తిరిగి మధ్యాహ్నం 12.22 నుంచి 1.13 

అమృతఘడియలు :  ఉదయం 10.28 నుంచి 12.04

సూర్యోదయం: 05:33

సూర్యాస్తమయం : 06:20

తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...