ఈ టిఫిన్ల ద్వారా అంతే కెలోరీలు ఎన్నంటే...
ఉదయాన మనం తినే టిఫిన్లు ఆ రోజంతా చురుగ్గా ఉండేలా చూస్తాయి. వాటి ద్వారా అందే కెలోరీలు ఎన్నో తెలుసుకోండి.
దోశ - 168 కెలోరీలు
ఇడ్లీ - 39 కెలోరీలు
పోహా - 250 కెలోరీలు
ఆలూ పరాటా - 300 కెలోరీలు
పూరీ - 350 కెలోరీలు
మరమరాలతో చేసిన టిఫిన్లు
(300 కెలోరీలు)
ఊతప్పం - 258 కెలోరీలు
ఉప్మా - 209 కెలోరీలు