బాలకృష్ణ చిత్రం ‘అఖండ’ హిట్ కొట్టినా ప్రగ్యాకు కలిసిరాలేదు.

‘అఖండ’లో గ్లామర్‌తోపాటు మంచి నటన కూడా కనబరించింది ప్రగ్యా.

భారీ హిట్ లభించిందనే సంతోషంపై ‘సన్ ఆఫ్ ఇండియా’ నీళ్లు చల్లింది.

‘సన్ ఆఫ్ ఇండియా’ ఫ్లాప్ ప్రభావం ప్రగ్యాపై భారీగానే పడింది.

ప్రస్తుతం ప్రగ్యా చేతిలో సినిమాలేవీ లేవు.

ఈ నేపథ్యంలో ప్రగ్యా ఫొటో షూట్స్‌తో బిజీగా గడిపేస్తోంది.

అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది ప్రగ్యా.

ప్రగ్యా మరోసారి ‘అఖండ’ తరహా భారీ ప్రాజెక్ట్ దక్కుతుందనే ఆశతో ఉందట.

మరి ఈ అమ్మడి కష్టాలు, గ్లామర్‌ను గుర్తించి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Images and Videos Credit: Pragya Jaiswal/Instagram