వాళ్ళు గ్యాంగ్‌స్టార్స్ అయితే... మనం స్టార్! - మహేష్ బాబు
రాజకీయాలను అడ్డంగా పెట్టుకుని ఎదిగే స్థాయి నుంచి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. మీరు మారాలి - సముద్రఖనితో మహేష్ బాబు
బార్లు, బీర్లకు లేని కరోనా... స్కూల్స్ పెడితే వచ్చేసిందంట! - ప్రభుత్వ నిర్ణయాలపై సినిమాలో సెటైర్, మహేష్ డైలాగ్
అంత మందిని మీ అండర్‌లోపెట్టుకున్నారు. నన్ను మీ పాయింట్ బ్లాంక్‌లో పెట్టారు. ఇంకా నాతో బేరాలు ఆడుతున్నారంటే... నాకు అర్ధమైంది, మీకు తడిచిపోతుంది - మహేష్
ఈ భయం మీది కాదు, మీరు చేసిన తప్పుది - మహేష్
ఇన్నాళ్లూ దేశం మీద పడి బతికారు. ఇప్పుడు దేశానికి ఏమైనా చేయండి! - ఎంపీ పాత్ర చేసిన సముద్రఖనితో మహేష్
ఎక్కడపడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా... చూసుకోవాలి - మహేష్ బాబు
సర్కారు వారి పాట అంటే సామాన్యుడికి కాదు... అందరికీ! - మహేష్ బాబు
ఆ రసీదు బుక్ నుంచి ఒక్క రసీదు తెగినాం.. నా పీక తెగినట్టే! - క్లైమాక్స్ ఫైట్‌లో మహేష్ బాబు
మార్కెట్‌లో బోలెడు కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి... అన్నిటికీ పడిపోతామా ఏంటి? - మహేష్ బాబు
భార్యకు డబ్బులు ఇచ్చి ఎక్కడ ఖర్చు పెట్టావ్? ఎలా ఖర్చు పెట్టావ్? అని అడిగే చెడ్డ భర్తను చేయకు! - మహేష్ బాబు