శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 8 శుక్రవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం

తిథి  : నవమి శుక్రవారం మధ్యాహ్నం 1.12 వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: చిత్త శుక్రవారం ఉదయం 8.06 వరకు తదుపరి స్వాతి

వర్జ్యం : మధ్యాహ్నం 1.33నుంచి 3.06 వరకు

దుర్ముహూర్తం : ఉదయం 8.10 నుంచి 9.02 వరకు తిరిగి మధ్యాహ్నం 12.31 నుంచి 1.23 వరకు 

అమృతఘడియలు  : రాత్రి 10.54 నుంచి 12.27 వరకు

సూర్యోదయం: 05:34

సూర్యాస్తమయం : 06:35

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు