Image Source: Sreemukhi Instagram

ఇప్పుడు శ్రీముఖి అమెరికాలో ఉన్నారు.

Image Source: Sreemukhi Instagram

సంగీత దర్శకుడు తమన్, శివమణి తదితరుల బృందంతో కలిసి షోలు చేస్తున్నారు.

Image Source: Sreemukhi Instagram

రీసెంట్‌గా చికాగోలో షో చేశారు. దానికి ఇదిగో... ఇలా శ్రీముఖి అటెండ్ అయ్యారు.

Image Source: Sreemukhi Instagram

బ్లాక్ శారీలో ముత్యంలా శ్రీముఖి మెరిసిపోతున్నారనేది ఆమె అభిమానుల మాట.

Image Source: Sreemukhi Instagram

శ్రీముఖికి చీరలు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడూ ఈ విధంగా శారీపై ప్రేమను చూపిస్తారు.

Image Source: Sreemukhi Instagram

బ్లాక్ శారీలో శ్రీముఖి

Image Source: Sreemukhi Instagram

బహుశా... ఇది శ్రీముఖి వింక్ మూమెంట్ అనుకోవచ్చు.

Image Source: Sreemukhi Instagram

శారీపై ప్రేమతో... అంటూ ఈ ఫోటోలను శ్రీముఖి పోస్ట్ చేశారు.  

Image Source: Sreemukhi Instagram

శ్రీముఖి