'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయి అక్కడే సెటిల్ అయిపోయింది. 'భాగీ 2', 'భాగీ 3' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ నటించిన 'రాధె' సినిమాలో దిశానే హీరోయిన్ గా నటించింది. సినిమాల పరంగా ఈ బ్యూటీ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది. గ్లామర్ షో చేస్తూ ఆమె షేర్ చేసే ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఆమె చీర కట్టుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దిశా పటానీ ఫొటోలు