ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి మౌని రాయ్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది.

తెలుగులో ఈమె డబ్బింగ్ సీరియల్ 'నాగిని' సీరియల్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది.

బాలీవుడ్ సీరియల్స్ తో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది.

పెళ్లి తరువాత ఈ బ్యూటీ ట్రిప్స్ కి బాగా వెళ్లింది.

కొన్నిరోజుల పాటు వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసింది.

తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో కొన్ని బికినీ ఫొటోలు కూడా ఉన్నాయి.

ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

మౌనిరాయ్ హాట్ అవతార్