యంగ్ యాంకర్, యాక్ట్రెస్ విష్ణు ప్రియ భీమినేని బ్లాక్ శారీలో ఫోటోషూట్ చేశారు. రీసెంట్‌గా మోడ్రన్ డ్రస్‌లో విష్ణుప్రియ ఫోటోషూట్ చేశారు. ఈ ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ట్రెడిషనల్‌గా శారీ కట్టారు. ఈ ఫోటోలు సైతం యువత మనసు దోచేలా ఉన్నాయి. మోడ్రన్ డ్రస్ అయినా, చీర కట్టినా... విష్ణుప్రియ అందంగా ఉన్నారని ఆమె అభిమానులు చెప్పే మాట. బ్లాక్ శారీలో విష్ణు ప్రియ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఈ మధ్య విష్ణుప్రియ తరచూ ఫిట్‌నెస్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. విష్ణుప్రియ వెయిట్ తగ్గాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కొంచెం స్లిమ్ అయినట్టు ఉన్నారు. విష్ణుప్రియ కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసిన ఫోటో 'వాంటెడ్ పండుగాడ్' సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించడానికి విష్ణు ప్రియ రెడీ అవుతున్నారు.