టాలీవుడ్‌లో తల్లి పాత్రల్లో నటించే ఈ తారల అసలు వయస్సు తెలిస్తే, తప్పకుండా ఆశ్చర్యపోతారు. సంగీత - 43 ఏళ్లు పవిత్ర లోకేష్ - 43 ఏళ్లు సురేఖ వాణి - 45 ఏళ్లు మీనా సాగర్ - 45 ఏళ్లు ప్రగతి 46 - ఏళ్లు రోహిణి - 52 ఏళ్లు రమ్యకృష్ణ - 53 ఏళ్లు నదియా - 55 ఏళ్లు తులసి - 55 ఏళ్లు సరణ్య - 56 ఏళ్లు జయసుధ - 63 ఏళ్లు