'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది. దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇప్పుడు ఈ బ్యూటీ రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'ది వారియర్' అనే సినిమాలో నటిస్తోంది. కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కృతిశెట్టి జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 'ది వారియర్' ప్రమోషన్స్ లో కృతిశెట్టి 'ది వారియర్' ప్రమోషన్స్ లో కృతిశెట్టి