హీరోయిన్ మెహరీన్ కౌర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? న్యూయార్క్ నగరంలో! తమ్ముడు గుర్‌ఫతేహ్ సింగ్ పిర్జాదా, స్నేహితులతో కలిసి మెహరీన్ షికార్లు చేస్తున్నారు. తమ్ముడు గుర్‌ఫతేహ్ సింగ్ పిర్జాదాతో మెహరీన్ న్యూయార్క్ నగరంలో అత్యంత ఎత్తైన అవుట్ డోర్ స్కై డెక్ 'ది ఎడ్జ్' మీద మెహరీన్ ఈ ఫొటోలో మెహరీన్ చాలా స్లిమ్ గా ఉన్నారని ఆడియన్స్ అంటున్నారు. ఫుడ్ తో మెహరీన్ న్యూయార్క్ హోటల్ లో మెట్ల మీద మెహరీన్ న్యూయార్క్ వీధుల్లో మెహరీన్