అలియా భట్‌లాగే ఉంది కదా, కానీ ఆమె కాదు ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు.ఈ మోడల్‌ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈమె పేరు సెలెస్టి బైరాగే. అసోంకు చెందిన మోడల్. ఆమెను చూడగానే అందరూ అలియా భట్‌లా ఉన్నవంటూ అనడం మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా ఆ మాటలు విని విని విసిగిపోయింది సెలెస్టి. ఈమెను చూస్తే మీరు కూడా అలియా ట్విన్ సిస్టరా అని అడుగుతారు. సెలెస్టీ ‘నాకు నా సొంత గుర్తింపు కావాలి’ అని అరిచి మరీ చెబుతోంది. ఆమె ఫోటోలు చూసి మీరు ఆనందించండి. (All Images Credit: Celesti .bairagey)