వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (183 నాటౌట్) టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్. సిక్సర్‌తో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన ఆటగాడు (తొమ్మిది సిక్సర్లు) వికెట్‌కీపర్‌గా బరిలోకి దిగి అత్యధిక సార్లు బౌలింగ్ (తొమ్మిది సార్లు) ఏడో స్థానంలో అత్యధిక సెంచరీలు (రెండు) 50 సగటుతో 10 వేల పరుగులు సాధించిన ఆటగాడు టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ (72 మ్యాచ్‌లు) టెస్టుల్లో టీమిండియాను నంబర్ వన్ చేసిన మొదటి కెప్టెన్ వన్డేల్లో అత్యధిక నాటౌట్‌లు (84) టీ20ల్లో రెండో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ (41 మ్యాచ్‌లు)