శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 6 బుధవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం

తిథి  : సప్తమి బుధవారం మధ్యాహ్నం 2.54 వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం:  ఉత్తర బుధవారం ఉదయం 8.02 వరకు తదుపరి హస్త

వర్జ్యం :  సాయంత్రం 4.31  నుంచి 6.08 వరకు

దుర్ముహూర్తం :  ఉదయం  11.38 నుంచి 12.30 వరకు 

అమృతఘడియలు  : రాత్రి 2.14 నుంచి 3.51 వరకు

సూర్యోదయం: 05:34

సూర్యాస్తమయం : 06:35

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.