చీరపై ఒడియాలు ఆరబెట్టడం గురించి మీరు వినే ఉంటారు. కానీ, శ్రద్ధదాస్ చీరలో అందాలను ఆరబెడుతుంది. ఒడియాలతో పోలిక.. కొంత చెత్తగా ఉన్నా, వాస్తవం మాత్రం అదే. చీరలో ఉన్న అందాన్ని చూపించాలంటే శ్రద్ధాదాస్ తర్వాతే ఎవరైనా. ఇప్పటికీ మీరు శ్రద్ధ చీర ఫొటోలు, వీడియోలు చాలానే చూసి ఉంటారు. తాజాగా పోస్ట్ చేసిన వీడియో చూస్తే మాత్రం, నోరెళ్లబెట్టడం ఖాయం. ఈ సారి శ్రద్ధా కెమేరా ముందే చీర కట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో దూసుకెళ్తోంది. అన్నట్లు.. శ్రద్ధాదాస్ ఈ మధ్య ‘జబర్దస్త్’, ‘ఢీ-14’లో కూడా కనిపిస్తోంది. అప్పుడప్పుడు ఇలా మల్లెమాల సిబ్బందిని సరదాగా ఆటపట్టిస్తూ అల్లరి చేస్తోంది. Images and Videos: Shraddha Das/Instagram