టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించింది రీతూవర్మ.

'పెళ్లి చూపులు' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి హిట్టు సినిమాల్లో నటించింది. 

తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.

మొదట్లో ఎంతో పద్దతిగా కనిపించే ఈమె.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచింది. 

ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

'మోడ్రన్ లవ్ హైదరాబాద్' సిరీస్ లో భాగంగా పలు ఫొటోషూట్స్ లో పాల్గొంటుంది ఈ బ్యూటీ. 

ఈ వారంలోనే ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.

రీతూవర్మ ఫొటోస్