శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 27 బుధవారం పంచాంగం



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం



తిథి  : చతుర్ధశి బుధవారం సాయంత్రం 8.06 వరకు తదుపరి అమావాస్య



నక్షత్రం:  పునర్వసు పూర్తిగా ఉంది.. అంటే బుధవారం సూర్యోదయం నుంచి గురువారం ఉదయం 7.40 వరకు 



వర్జ్యం :  సాయంత్రం 5.44 నుంచి 7.30 వరకు 



దుర్ముహూర్తం :  ఉదయం 11.41 నుంచి 12.33 వరకు తిరిగి 10.57 నుంచి 11.42 వరకు  



అమృతఘడియలు  : రాత్రి  తెల్లవారుజాము 4.24 నుంచి సూర్యోదయం వరకు  



సూర్యోదయం: 05:40



సూర్యాస్తమయం : 06:22



తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్జ్యం , దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు