శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 26 మంగళవారం పంచాంగం



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం



తిథి  : త్రయోదశి మంగళవారం సాయంత్రం 6.08 వరకు తదుపరి చతుర్ధశి



నక్షత్రం:  ఆరుద్ర రాత్రి తెల్లవారుజామున 4.24 వరకు తదుపరి పునర్వసు



వర్జ్యం :  ఉదయం 11.07 నుంచి 12.53 వరకు 



దుర్ముహూర్తం :  ఉదయం 8.22 నుంచి 9.06 వరకు తిరిగి 10.57 నుంచి 11.42 వరకు  



అమృతఘడియలు  :  సాయంత్రం 6.19 నుంచి 7.05 వరకు  



సూర్యోదయం: 05:40



సూర్యాస్తమయం : 06:32



తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు