శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జూన్ 22 బుధవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : నవమి బుధవారం రాత్రి 12.44 వరకు తదుపరి దశమి

నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉదయం 9.59 వరకు తదుపరి రేవతి

వర్జ్యం : రాత్రి 10.08 నుంచి 11.45 వరకు తిరిగి  10.54 నుంచి 11.37

దుర్ముహూర్తం : ఉదయం 11.36 నుంచి 12.28 వరకు 

అమృతఘడియలు  :  తెల్లవారుజాము నుంచి 6.48 వరకు

సూర్యోదయం: 05:30

సూర్యాస్తమయం : 06:33

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.