శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జూన్ 21 మంగళవారం పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : అష్టమి  మంగళవారం రాత్రి 1.21 వరకు తదుపరి నవమి   

నక్షత్రం:  పూర్వాభాద్ర ఉదయం 10.12 వరకు తదుపరి ఉత్తరాభాద్ర

వర్జ్యం : రాత్రి 7.42 నుంచి 9.17 వరకు తిరిగి  10.54 నుంచి 11.37

దుర్ముహూర్తం : ఉదయం 8.15 నుంచి 8.59వరకు 

అమృతఘడియలు  :  తెల్లవారుజామున 5.13 

సూర్యోదయం: 05:30

సూర్యాస్తమయం : 06:33

తెలుగువారు తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.