హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఫారిన్ టూర్‌లో ఉన్నారు. ముందు స్పెయిన్ వెళ్లిన ఆమె, అక్కణ్ణుంచి ఫ్రాన్స్, గ్రీస్ వెళ్లారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రగ్యా జైస్వాల్... వీడియోలో ఎలా ఎంజాయ్ చేశారో చూడొచ్చు. స్పెయిన్ నుంచి ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఐఫిల్ టవర్ కనిపించేలా... ప్రగ్యా ప్రాన్స్ నుంచి ప్రగ్యా జైస్వాల్ స్విట్జర్లాండ్ వెళ్లారు. స్విస్‌లోని ఒక ట్రయిన్‌లో ఇలా సెల్ఫీ తీసుకున్నారు. స్విస్ నుంచి గ్రీస్ వెళ్లారు. మధ్యలో ఇలా ట్రావెల్ వీడియోలతో సందడి చేశారు. ఎంత ఎత్తుకు వెళితే... వ్యూ అంత బావుంటుందట. గ్రీస్ లో ప్రగ్యా జైస్వాల్ స్పెయిన్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెయిన్‌లో ప్రగ్యా జైస్వాల్ ప్రగ్యా జైస్వాల్