ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలంతా తమ తండ్రులకు విషెస్ చెబుతూ.. కొన్ని ఫొటోలను షేర్ చేశారు. తన తండ్రి మెగాస్టార్ కి విషెస్ చెబుతూ చిన్నప్పటి ఫొటో షేర్ చేసిన రామ్ చరణ్ తన తండ్రి వెంకట్రావ్ తో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణకి ఫాదర్స్ డే విషెస్ చెప్పిన మహేష్ బాబు తన తండ్రితో ఈషారెబ్బ రజినీకాంత్ కి విషెస్ చెప్పిన కూతురు ఐశ్వర్య తన తండ్రితో ఫొటో షేర్ చేస్తూ.. ఎమోషనల్ గా విషెస్ చెప్పిన బండ్ల గణేష్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో నితిన్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సితార ఫాదర్స్ డే విషెస్ తన తండ్రి నాగబాబుకి నీహారికా విషెస్ తండ్రి సురేష్ కుమార్ కి ఫాదర్స్ డే విషెస్ చెప్పిన కీర్తి